హోమ్ » వీడియోలు » సినిమా

Video: మనవరాళ్లతో కలిసి క్రిస్మస్ విషెస్ చెప్పిన చిరంజీవి

సినిమా10:34 AM December 25, 2019

దేశవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రముఖులంతా క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి.. తన అభిమానులకు క్రిస్మస్ విషెస్ చెప్పారు. మనవరాళ్లు, కొడుకు రామ్ చరణ్‌తోకలిసి క్రిస్మస్ విషెస్ తెలిపారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading