HOME » VIDEOS » Movies

అడివి శేష్ హిట్ 2 నుంచి ఫస్టు గ్లింప్స్ విడుదల..

సినిమా22:02 PM December 17, 2021

Happy Birthday Adivi Sesh : ఈరోజు అడివి శేష్ పుట్టినరోజు సందర్భంగా టీమ్ ఓ వీడియోను విడుదల చేసింది. ఈ సినిమాలో అడివి శేష్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. కూల్ కాప్ అంటూ విడుదల చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

webtech_news18

Top Stories