అతడు తెలుగు సినిమా బాక్సాఫీసు రికార్డ్స్ బద్దలు కొడుతున్న యువరాజు. టాలీవుడ్ మార్కెట్ పరిధి పెంచిన బిజినేస్ మేన్. సినిమా సినిమాకి టాలీవుడ్ మూవీ రేంజ్ ను పెంచిన సూపర్ స్టార్. హీరోగా 19 ఏళ్ల కెరీర్లో 24సినిమాలు చేసాడు. ఇపుడు 25వ మూవీలో ‘మహర్షి’గా మన ముందుకు రాబోతున్నాడు.