HOME » VIDEOS » Movies

Video: ఎన్టీఆర్, వైఎస్ఆర్ బయోపిక్‌లపై రఘువీరా సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్17:09 PM February 02, 2019

ఎన్టీఆర్, వైఎస్ఆర్ బయోపిక్‌లపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందు రాజకీయ లబ్ధి కోసం కాకుండా వారు పూర్తిగా చనిపోయే వరకు తీయాలన్నారు. బయోపిక్‌లతో రెండు పార్టీలకు PRICK (చిన్నపాటి రంధ్రం) అవుతుందని ఎద్దేవా చేశారు.

webtech_news18

Top Stories