హోమ్ » వీడియోలు » సినిమా

Video: విజయ్ ‘సర్కార్’ మూవీ పోస్టర్‌పై రూ.10 కోట్ల జరిమానా!?

సినిమా17:46 PM July 10, 2018

ఇళయదళపతి విజయ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌పై వివాదం రేగిన సంగతి తెలిసిందే. విజయ్ నటిస్తున్న తాజా సినిమా ‘సర్కార్’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌‌గా
సిగరెట్ తాగుతున్న స్టిల్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. దీంతో ఆ పోస్టర్‌పై 10 కోట్ల రూపాయల జరిమానా విధించాలంటూ పిటిషన్ దాఖలయ్యింది.

Chinthakindhi.Ramu