రిపబ్లిక్ డే సందర్బంగా ప్రతి ఏడాది కేంద్రం విభిన్న రంగాల్లోని ప్రముఖులకు పద్మ అవార్డులతో గౌరవించించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ ఏడాది విభిన్న రంగాల్లో ప్రముఖులను పద్మ అవార్డులతో గౌరవించింది. ప్రముఖ నటుడు మోహన్ లాల్, ప్రముఖ నృత్య దర్శకుడు నటుడు ప్రభుదేవా, గాయకుడు శంకర్ మహదేవన్, ప్రముఖ డ్రమ్మర్ శివమణి రాష్ట్రపతి చేతులు మీదుగా పద్మ అవార్డులు అందుకున్నారు.