హోమ్ » వీడియోలు » సినిమా

Oscars 2019: వివిధ విభాగాల్లో అవార్డ్‌లు పొందిన విజేతలు వీరే..!

సినిమా18:50 PM February 25, 2019

అమెరికాలోని లాస్‌ఏంజెల్స్‌లో 91వ ఆస్కార్‌ అవార్డుల ప్రదాన కార్యక్రమం జరిగింది. ఈ అవార్డుల కార్యక్రమానికి హాలివుడ్ నటులు, దర్శకులు, ఇతర సాంకేతిక విభాగాలకు సంబంధించిన చెందిన ప్రముఖులు హాజరయ్యారు. అంతేకాకుండా వివిధ విభాగాల్లో అవార్డలు పొందారు. అయితే మొదటిసారి ఇండియాకు డాక్యుమెంటరీ ఫిల్మ్‌ కేటగిరిలో ఆస్కార్ అవార్డు దక్కింది. ప్రముఖ నిర్మాత గునీత్‌ మోంగా ప్రొడ్యూస్ చేసిన పీరియడ్‌ ఎండ్‌ ఆఫ్‌ సెంటెన్స్ అనే డాక్యుమెంటరీ సినిమాని ఆస్కార్‌ వరించింది.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading