హోమ్ » వీడియోలు » సినిమా

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి సమంత అక్కినేని, దర్శకురాలు నందిని రెడ్డి..

సినిమా12:59 PM July 02, 2019

నటి సమంత అక్కినేని, దర్శకురాలు నందినిరెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిద్దరి కాంబీనేషన్‌లో వస్తున్న 'ఓ బేబీ' చిత్రం ఈ నెల 5న విడుదుల కానున్నడంతో చిత్రం విజయం సాధించాలని శ్రీవారి ఆశీస్సులు పొందేందుకు తిరుమలకు వచ్చిన వీరు స్వామి వారి సుప్రభాతసేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ అధికారులు శ్రీవారి తీర్ధ ప్రసాదాలను అందజేశారు. శ్రీవారి వారి దర్శనం అద్భుతంగా జరిగిందని...తిరుమల తనకు చాలా ఇష్టమైన స్థలమని ఇక్కడికి వస్తే చాలా అనందంగా వుంటుందని సమంత తెలిపారు.

webtech_news18