కొన్నిసార్లు కొన్ని కథలకు ఒక్క సినిమా సరిపోదు. వాళ్ల జీవితాన్ని చూపించడానికి రెండు గంటలు అస్సలు సరిపోదు. అలాంటప్పుడు చేసేదేం ఉండదు.. రెండు భాగాలుగా చూపించడం తప్ప. "బాహుబలి" విషయంలో రాజమౌళి చేసిందిదే. ఇప్పుడు మరో దర్శకుడు కూడా ఇదే చేయబోతున్నాడు.