హోమ్ » వీడియోలు » సినిమా

"నోటా" ప్రీ రిలీజ్ బిజినెస్.. విజయ్ దేవరకొండ హైయ్యస్ట్..

సినిమా20:31 PM October 03, 2018

విజయ్ దేవరకొండ నోటా సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అదిరిపోతుంది. గీతగోవిందం సినిమాతో పోలిస్తే ఈ సినిమాకు ఇంకాస్త భారీ బిజినెస్ జరిగింది. ఈ సినిమాతో హిట్ కొట్టి తన మార్కెట్ రెండు భాషల్లోనూ పెంచుకోొవాలని చూస్తున్నాడు ఈ కుర్ర హీరో.

Praveen Kumar Vadla