హోమ్ » వీడియోలు » సినిమా

Video: విజయ్ సర్కార్‌పై అన్నాడీఎంకే ఆగ్రహం... థియేటర్ల వద్ద రచ్చ

సినిమా07:23 PM IST Nov 08, 2018

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం ‘సర్కార్’. మురగదాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు మొదటి ఆటనుంచే నెగిటివ్ టాక్ వచ్చింది. అయితే టాక్‌తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తున్న ఈ సినిమా ప్ర‌ద‌ర్శ‌న త‌క్ష‌ణ‌మే నిలిపేయాల‌ని మధురైలోని ఓ కాంప్లెక్స్‌ ముందు అన్నాడిఎంకె కార్యకర్తలు ధర్నాకు దిగారు. స‌ర్కార్ సినిమాలో ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పథకాలను విమర్శించేలా ఉన్న కొన్ని కాంట్ర‌వ‌ర్సీ సీన్స్.. డైలాగ్స్ వెంట‌నే తొల‌గించాల‌ని.. తొల‌గించే వ‌ర‌కు ఆందోళన చేస్తామని అన్నాడిఎంకె వివి రాజన్‌ చెట్లప్ప తెలిపారు. విజయ్ కటౌట్‌లను చించివేసి, ఆందోళన చేశారు.

Chinthakindhi.Ramu