హోమ్ » వీడియోలు » సినిమా

Video : నితిన్ కొత్త సినిమాకు క్లాప్ కొట్టిన త్రివిక్రమ్..

సినిమా18:09 PM October 08, 2019

నితిన్‌, కీర్తిసురేశ్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం రంగ్ దే. విజయదశమి రోజున ఈ చిత్రం ప్రారంభమయింది. వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. నితిన్, కీర్తి సురేష్‌లపై డైరెక్ట‌ర్ త్రివిక్రమ్ క్లాప్ కొట్టారు. ఈ కార్యక్రమంలో దిల్ రాజు, జెమిని కిరణ్,సుధాకర్ రెడ్డి, హర్షిత్ తదితరులు పాల్గొన్నారు.

webtech_news18