1989లో ఎన్టీఆర్ ఓటమిపాలైన తర్వాత లక్ష్మీ పార్వతి అన్నగారి జీవితంలో ప్రవేశించిన తర్వాత జరిగిన సంఘటన నేపథ్యంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను తెరకెక్కించాడు రామ్ గోపాల్ వర్మ. ముఖ్యంగా బాలకృష్ణ పాత్ర అందరిని ఆకట్టుకుంటుంది. ఈ పాత్రకు థియేటర్స్‌లో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇంతల ప్రేక్షకులకు దగ్గరైన బాలకృష్ణను పాత్రను చేసిన నటుడు విజయవాడకు చెందిన బాలు. ఆయనతో న్యూస్ 18 చిట్‌చాట్..