భారత నావికా దళ దినోత్సవ వేడుకల్ని ముంబైలో ఘనంగా నిర్వహించారు. ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద నౌకదళ అధికారులు ఈ వేడుకల్లో ఉత్సాహాంగా పాల్గొంటూ వివిధ విన్యాసాలతో వీక్షకుల్నీ ఆకట్టుకున్నారు. మరోవైపు గేట్ వే ఆఫ్ ఇండియాను వివిధ రకాల రంగుల కాంతులతో అలకరించడంతో అందంగా కనబడుతూ వీక్షకుల్నీ ఆకర్షిస్తోంది.