అవును హీరో నాని చేసిన పనిని నిజంగా మెచ్చుకోవాల్సిందే. ప్రస్తుతం కరోనా లాక్డౌన్ కారణంగా రక్తదాతలు ఎవరు ముందుకు రావడం లేదు. దాంతో ఆస్పత్రుల్లో రక్తం కొరత ఏర్పడింది. ఈ సందర్భంగా రక్తదానం చేయాలని పిలుపునిచ్చాడు.