హోమ్ » వీడియోలు » సినిమా

Video: నన్ను దోచుకుందువటే హీరోయిన్ నబా నటేశ్ వర్కవుట్స్

సినిమా21:15 PM September 21, 2018

సుధీర్‌బాబు హీరోగా నటించిన ‘నన్ను దోచుకుందువటే’ చిత్రానికి అన్నివర్గాల నుంచి మంచి పాజిటివ్ స్పందన వస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన కన్నడ బ్యూటీ నబా నటేశ్ అందానికి తెలుగు యువత ఫిదా అయ్యింది. రవిబాబు దర్శకత్వం వహించిన ‘అదుగో’ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది నబా నటేశ్. ఆ చిత్రం కాస్త లేటు కావడంతో ‘నన్ను దోచుకుందువటే...’ అంటూ వచ్చి కుర్రాల హృదయాలను కొల్లగొట్టింది.

Chinthakindhi.Ramu