HOME » VIDEOS » Movies

నాని టూ న్యాచుర‌ల్ స్టార్ @ 10 ఇయర్స్..

సినిమా18:18 PM September 05, 2018

నాని కెరీర్ మొదలై పదేళ్లు పూర్తయింది. ఈ పదేళ్ల కాలంలో ఆయన చాలా రికార్డులకు తెరతీసాడు. ముఖ్యంగా చిరంజీవి, రవితేజ తర్వాత గాడ్ ఫాదర్ లేకుండా ఇంత ఇమేజ్ తెచ్చుకున్న నటుడు నాని మాత్రమే. అనామకుడిగా మొదలై.. అసాధ్యుడిగా మారిపోయాడు న్యాచురల్ స్టార్.

webtech_news18

Top Stories