ఈ రోజు ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు. ఈ సందర్భంగా తన పుట్టినరోజు వేడుకలను బసవతారకం కాన్సర్ హాస్పటిల్‌లోని చిన్నారులతో జరుపుకున్నారు.