ఎన్టీఆర్ బయోపిక్‌లో మొదటి భాగమైన 'కథానాయకుడు' అంచనాల్ని అందుకోవడమే కాక... ఫ్యామిలీ ఆడియన్స్‌కి బాగా నచ్చడంతో ఆదిలాబాద్‌లో బాలకృష్ణ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. థియేటర్ల దగ్గర అభిమానుల కోలాహలం కనిపిస్తోంది.