ఎయిర్‌పోర్టులో నందమూరి బాలకృష్ణ వీడియో వైరల్‌గా మారింది. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో వస్తున్న బాలయ్య 105 సినిమా షూటింగ్ బ్యాంకాక్‌లో జరుగుతోంది. బాలయ్య కొత్త లుక్ అదిరిపోతోంది. ఈ లుక్‌లో ఉన్న బాలయ్య ఓ సూట్ కేసు తీసుకుని వెళ్తున్నాడు.