IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ జోరు మీద ఉంది. ఒక పక్క బ్యాటర్లు మెరుపులు మెరిపిస్తుంటే.. మరో పక్క బౌలర్లు వికెట్ల తో అదరగొడుతున్నాడు. ఇక సోమవారం రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals), కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata KnightRiders) మధ్య జరిగిన మ్యాచ్ అయితే క్రికెట్ లవర్స్ కు మంచి కిక్ ను అందించింది.