బాహుబలి తర్వాత.. అత్యంత భారీ బడ్జెట్తో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం RRR. ఈ సినిమాకు సంబంధించిన పలు విషయాల గురించి ఇటీవల ప్రెస్మీట్లో రాజమౌళి తెలిపారు. అందులో భాగంగా..ఈ సినిమాకు ప్రేరేపించిన విషయాన్ని కూడా వెల్లడించారు..రాజమౌళి.