టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె శ్రీకాకుళంలో లోకల్ టాలెంట్ వేటలో పడ్డాడు. పల్లె జనం పాడుకునే పాటలను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియోనే ఇది. గతంలో కూడా మెట్రోలో ప్రయాణం చేస్తూ రఘు కుంచె చేసిన ఓ మ్యూజిక్ వీడియో ఆకట్టుకుంది.