ప్రముఖ సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ తనదైన మ్యూజిక్ స్టైల్ తో మెగాస్టార్ చిరంజీవికి బర్త్‌డే విషెస్ చెప్పాడు . శంకర్ దాదా ఎంబీబీఎస్’ టైటిల్ సాంగ్‌ను పాడుతూ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసాడు. చిరంజీవి నటించిన ‘అందరివాడు’, ‘శంకర్ దాదా జిందాబాద్’, ఖైదీ నంబర్ 150 చిత్రాలకు దేవీనే సంగీతం సమకూర్చారు.