HOME » VIDEOS » Movies

చిరంజీవి స్పందన.. ఆ నీచులను నడిరోడ్డు మీద ఉరితీయాలి..

సినిమా22:04 PM November 30, 2019

ఇప్పుడు ఎక్కడ విన్నా కూడా షాద్‌నగర్ ఘటన గురించే మాట్లాడుకుంటున్నారు. ఇంత దారుణమైన ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే కేసును ఛేదించారు పోలీసులు. దీనిపై అంతా మాట్లాడుకుంటున్నారు. మనసు కలిచివేసిన ఈ ఘటన గురించి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి మాట్లాడారు.

Praveen Kumar Vadla

Top Stories