HOME » VIDEOS » Movies

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను ఇలా ఎప్పుడైనా చూశారా...

సినిమా09:34 AM January 15, 2020

Jacqueline Fernandez : జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హిందీ సినిమాల్లో తన అందచందాలతో ఊపేస్తోన్న నటి. ఈ ముద్దుగుమ్మ శ్రీలంకలోని పశ్చిమ ప్రావిన్స్ కొలంబోలో జన్మించింది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మాజీ మిస్ శ్రీలంక యూనివర్స్‌ అని తెలిసిదే. జాక్వెలిన్.. సెక్సీ ఫిగర్‌తో, హాట్ హాట్ లుక్స్‌తో అదరగొడుతూ.. సోషల్ మీడియాను ఊపేస్తోంది. అది అలా ఉంటే ఈ మద్దుగుమ్మ ప్రభాస్ 'సాహో'లో బ్యాడ్ బాయ్ అనే ఐటెమ్ సాంగ్‌లో తన అంద చందాలతో చంపేసిన విషయం తెలిసిందే..

webtech_news18

Top Stories