హోమ్ » వీడియోలు » సినిమా

Video : అలీ త‌ల్లికి నివాళులు అర్పించిన చిరంజీవి..

సినిమా14:57 PM December 19, 2019

ప్ర‌ముఖ హాస్య న‌టుడు అలీ త‌ల్లి జైతున్ బీబీ అనారోగ్యంతో నిన్న రాత్రి రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో క‌న్నుమూసింది. రాంచీ షూటింగ్‌లో ఉన్న అలీ, త‌న త‌ల్లి మ‌ర‌ణ వార్త తెలుసుకొని హుటాహుటిన హైద‌రాబాద్‌కి తిరిగి వ‌చ్చారు. ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి .. అలీ ఇంటికి వెళ్లి జైతున్‌కి నివాళులు అర్పించారు. అలీ కుటుంబానికి ధైర్యం చెప్పారు. అలీ తల్లి మృతిపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖలు తీవ్ర సంతాపం వ్యక్తం చేసారు.

webtech_news18