హోమ్ » వీడియోలు » సినిమా

Video: మెగాస్టార్ చిరంజీవికి రాఖీలు కట్టిన చెల్లెమ్మలు

సినిమా12:22 PM August 27, 2018

‘అన్నయ్య’ మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. చిరంజీవికి రాఖీలు కట్టిన ఆయన చెల్లెల్లు మాధవీ రావు, విజయదుర్గ ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ పేరుతో స్వాతంత్య్రసమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Chinthakindhi.Ramu