HOME » VIDEOS » Movies

తెలుగు రాష్ట్రాల్లో హోరెత్తుతున్న సైరా సంబరాలు..

సినిమా12:04 PM October 02, 2019

Sye Raa Celebration : భారీ అంచనాలతో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’ చిత్రం నేడు థియేటర్స్‌లో విడుదలైంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారు, మెగా అభిమానులు సంబరాల్లో మునిగితేలుతున్నారు. సైరా.. సైరా అంటూ నినాదాలతో తెలుగు రాష్ట్రాలు హోరెత్తుతున్నాయి. ఇటూ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ మొదలు.. ఏపీలోని అమలాపురం వరకూ ఎక్కడ చూసినా థియేటర్స్‌ అన్నీ ‘సైరా.. సైరా అంటున్నాయి. మెగా ఫ్యాన్స్ అయితే అర్ధరాత్రి నుండే థియేటర్స్ ముందు హంగామా చేస్తున్నారు.

webtech_news18

Top Stories