హోమ్ » వీడియోలు » సినిమా

Video: ఇక పోలీసు విచారణే మిగిలింది... - తనుశ్రీదత్తా లాయర్

సినిమా21:47 PM October 10, 2018

సీనియర్ నటుడు నానాపటేకర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసి సంచలనం సృష్టించిన తనుశ్రీదత్తా...చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు రెఢీ అయ్యింది. ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆమె... మహారాష్ట్ర మహిళా కమిషన్ సాయంతో నానా పటేకర్‌తో సహా మరో ముగ్గురికి నోటీసులు జారీ చేసింది. తాజాగా కమిషన్ ముందు హాజరైంది తనుశ్రీ దత్తా... ‘‘నానా పటేకర్‌ లైంగిక వేధింపులకు సంబంధించిన ఫిర్యాదు, కేసు వివరాలన్నీ కమిషన్‌కు వివరించామని, పోలీసులు చర్య తీసుకోవడమే మిగిలిందని...’’ ఆమె తరుపు న్యాయవాది మీడియాకు వివరించారు.

Chinthakindhi.Ramu

Top Stories

corona virus btn
corona virus btn
Loading