Big Shock to YCP: ఏపీలో అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. ఏ పార్టీకి ఆ పార్టీ ఎన్నికల మూడ్ లోకి వెళ్లాయి.. దీంతో ఇప్పుడు అందరి ఫోకస్ ఆయా పార్టీలో అసమ్మతిపై పడింది. ఇందులో భాగంగా ఓ వార్త ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. వైసీపీ ఫైర్ బ్రాండ్ టీడీపీలో చేరుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.