హోమ్ » వీడియోలు » సినిమా

Video:#హ్యాపీ బర్త్ డే: మనీషా కొయిరాల

సినిమా12:59 PM August 16, 2018

నేపాల్ రాజకుటుంబానికి చెందిన మనీషా ముందుగా డాక్టర్ కావాలనుకుంది. ఆ తర్వాత మోడలింగ్‌లో అడుగుపెట్టింది. ఆ తర్వాత సుభాష్ ఘాయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సౌదాగర్’ చిత్రంతో కథానాయికగా బాలీవుడ్‌లో లెగ్ పెట్టింది. 2010లో సామ్రాట్ దహల్‌ను పెళ్లి చేసుకున్నా...రెండేళ్లకే ఆ వివాహం విచ్చిన్నమైంది. ఆ తర్వాత కాన్సర్ ఆమెను మరింత కృంగదీసింది. ఆ తర్వాత ఆత్మవిశ్వాసంతో కాన్సర్‌ను జయించింది. ప్రస్తుతం పలు బాలీవుడ్ చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తోంది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading