హోమ్ » వీడియోలు » సినిమా

Video: దటీజ్ సూపర్ స్టార్: బామ్మ మనసు గెలిచిన మహేశ్ బాబు

సినిమా12:05 PM November 26, 2018

ముఖ్యంగా అమ్మాయిలు, మహిళల్లో మహేశ్ ఫ్యాన్ బేస్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఐతే..మహేశ్‌ను అభిమానించే వాళ్లలో యువతీ యువకుల్లోనే కాదు..పెద్దవాళ్లు వయసైపోయినవాళ్లు ఉన్నారు.తాజాగా రాజమహేద్రవరానికి చెందిన 106 ఏళ్లు వున్న రేలంగి సత్యవతి అనే మహిళ మహేశ్‌ను కలవడానికి హైదరాబాద్ వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న మహేశ్ ..పెద్దావిడాను కలుసుకొని ఆమె ఆశీర్వాదం తీసుకున్నాడు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading