హోమ్ » వీడియోలు » సినిమా

Video : లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో చంద్రబాబు పాత్రధారి శ్రీతేజ్‌తో న్యూస్18 ఇంటర్వ్యూ

సినిమా08:43 AM April 17, 2019

Lakshmi's NTR : సెన్సేషనల్ మూవీ లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో మిగతా పాత్రధారులంతా ఒక ఎత్తైతే... చంద్రబాబు పాత్రలో జీవించినంతపనిచేసి ప్రేక్షకుల మన్ననలు పొందాడు శ్రీతేజ్. ఇదివరకు వంగవీటి సినిమాతో సీనీ పరిశ్రమ దృష్టిని తనవైపు మళ్లించుకున్న శ్రీతేజ్... ఇప్పుడు చంద్రబాబు పాత్రలో తన నటనతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాడు. నిజానికి శ్రీతేజ్ కొత్తగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి రాలేదు. 13 ఏళ్లుగా ఎన్నో ఎత్తుపల్లాల్ని చూశాడు. ఏదీ సరైన గుర్తింపు ఇవ్వలేదు. చివరకు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ బ్రేక్ ఇచ్చింది. సినిమా విజయం సాధించిన సందర్భంగా శ్రీతేజ్‌తో న్యూస్ 18 తెలుగు టీం స్పెషల్ ఇంటర్వ్యూ చేసింది. ఆయన మనసులో అభిప్రాయాన్ని మనతో పంచుకుంది.

Krishna Kumar N