2019లో బాలీవుడ్ అక్షయ్ కుమార్ రెండు భారీ బడ్జెట్ చిత్రాలు చేయనున్నారు. ఈ చిత్రాల కోసం ఫర్ఫెక్ట్ ఫిట్నెస్ సాధించేందుకు సన్నద్ధమవుతున్నారు.