HOME » VIDEOS » Movies » KONA VENKAT ON GOLLAPUDI MARUTI RAO DEATH AVR

Video : గొల్లపూడి మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు : కోన వెంకట్

సినిమా16:34 PM December 12, 2019

ప్రముఖ నటుడు గొల్లపూడి మారుతీరావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గొల్లపూడి మారుతీరావు తుదిశ్వాస విడిచారు. నటుడిగా, రచయితగా, సాహితీవేత్తగా గుర్తింపు తెచ్చుకున్న గొల్లపూడి మారుతిరావు మరణంతో టాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది. గొల్లపూడి మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు అని రచయత కోన వెంకట్ అన్నారు. గొల్లపూడి మారుతీరావు కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు.

webtech_news18

Top Stories