హోమ్ » వీడియోలు » సినిమా

Video: కేజీఎఫ్ స్టార్ యశ్ బర్త్ డే.. 5వేల కేజీల భారీ కేక్

సినిమా22:43 PM January 08, 2020

బెంగళూరులో కేజీఎఫ్ స్టార్ యశ్ బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. నయందహళ్లిలోని నంది లిక్స్ గ్రౌండ్స్‌లో జరిగిన బర్త్ డే కార్యక్రమంలో యశ్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చారు ఫ్యాన్స్. గ్రౌండ్‌లో 216 అడుగుల భారీ యశ్ పోస్టర్ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా యశ్‌తో 5 వేల కిలోల భారీ కేక్‌ను కట్ చేయించారు. ఈ కేక్‌ను బేకరీ వర్కర్స్, అభిమానులు 50 గంటలకు పైగా కష్టపడి తయారుచేశారు. యశ్ పుట్టిన రోజు వేడుకల్లో ఆయన అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

webtech_news18