హోమ్ » వీడియోలు » సినిమా

Video: కౌశల్ ఆర్మీ 2కె వాక్... క్రేజ్ మామూలుగా లేదబ్బా!

సినిమా10:56 AM September 09, 2018

‘బిగ్‌బాస్’ సీజన్ 1 సూపర్ హిట్ అయ్యాక, సెకండ్ సీజన్‌పై అంచనాలు పెరిగిపోయాయి. నాని హోస్ట్ సీజన్ 2 మొదట్లో పెద్దగా ఆకట్టుకోకపోయినా, ‘కౌశల్ ఆర్మీ’ ప్రభావంతో బంపర్ హిట్ సాధించింది. అయితే కౌశల్ ఆర్మీపై పెయిడ్ ఆర్మీ అంటూ మిగిలిన పార్టిసిపెంట్ల ఫ్యాన్స్ కొందరు విమర్శలు చేయడం మొదలెట్టారు. దీంతో కౌశల్ ఫ్యాన్స్ స్వచ్ఛందంగా ముందుకొచ్చి, పెయిడ్ ఆర్మీ కాదని నిరూపించాలనే ఉద్దేశంతో 2కే వాట్ నిర్వహించారు. మాదాపూర్‌లోని కాకతీయ హిల్స్ నుంచి 100 ఫీట్ రోడ్ దాకా సాగిన ఈ వాక్‌లో వేల మంది నగరవాసులు పాల్గొన్నారు. కౌశల్ క్రేజ్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Chinthakindhi.Ramu