HOME » VIDEOS » Movies

Video : కథానాయకుడు లో చాలా సీన్లను తీసేయాల్సి వచ్చింది : బాలకృష్ణ

సినిమా11:37 AM January 15, 2019

ఎన్టీఆర్ జీవిత చరిత్రను తెరకెక్కిస్తూ దర్శకుడు క్రిష్ తీసిన బయోపిక్‌లో తాను ఎన్టీఆర్‌గా చాలా పాత్రలు చేసినప్పటికీ... సినిమా నిడివి తగ్గించడం కోసం చాలా పాత్రల్ని తీసేయాల్సి వచ్చిందన్నారు బాలకృష్ణ. ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించిన బాలకృష్ణ, కళ్యాణ్ రామ్, సుమంత్, విద్యాబాలన్‌తో దర్శకుడు క్రిష్ చిట్ చాట్ చేశారు. సినిమాలో తమ తమ పాత్రలపై ఎవరికి వారు తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. ఆ విశేషాల వీడియో మీకోసం.

Krishna Kumar N

Top Stories