హోమ్ » వీడియోలు » సినిమా

Video: పుట్టినరోజున అమ్మవారి ఆలయంలో జేసుదాస్ కచేరి

సినిమా06:04 PM IST Jan 10, 2019

భారతీయ సినీ సంగీత ప్రపంచంలో ఆయన పాట స్వరరాగ గంగా ప్రవాహం. ఆయన గానామృతానికి రాళ్లు కూడా కరుగుతాయి. ఆయన గొంతెత్త పాడితే దేవుడు సైతం హాయిగా మైమరిపోతాడు. ఆయనే ప్రముఖ గాయకుడు కే.జే.ఏసుదాసు. గత ఐదు దశాబ్దాలుగా తన గానంతో శ్రోతలను మైమరిచిపోయేలా చేస్తున్న..కే.జే. యేసుదాసు పుట్టినరోజు 79వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా ప్రతి ఏడాది లాగే ఈ ఇయర్ కూడ కర్నాటక రాష్ట్రంలోని కొల్లూరు మూగాంబిక ఆలయానికి వెళ్లి అమ్మవారి కీర్తనలు పాడారు. ఆయన పాట పాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

webtech_news18