హోమ్ » వీడియోలు » సినిమా

Video: అర్జున్ సర్జాకు సోనీచరిష్టా సపోర్ట్.. ఆయన చాలా మంచోడు..

సినిమా22:47 PM October 26, 2018

ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి పట్టిన అతిపెద్ద చీడ కాస్టింగ్ కౌచ్. అవకాశాల ఆశచూపి అమ్మాయిల జీవితాలతో ఆడుకునే రాక్షస క్రీడ ఇది. అయితే ఇందులో అంతా దోషులే అని చెప్పడం సరైంది కాదు. ఈ మధ్యే యాక్షన్ కింగ్ అర్జున్ సర్జాపై కన్నడ నటి శృత హరిహరణ్ చేసిన ఆరోపణలు సంచలనం రేపాయి. తనతో అర్జున్ అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు మరో నటి సోనీ చరిష్టా ఖండించింది. తాను అర్జున్‌తో "కాంట్రాక్ట్" సినిమా చేసానని.. అతడు అమ్మాయిలకు చాలా గౌరవం ఇస్తాడని చెప్పింది. మీటూ ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించడానికి కొందరు ఆడుతున్న డ్రామా ఇది అంటుంది సోనీ.

Praveen Kumar Vadla

Top Stories

corona virus btn
corona virus btn
Loading