హోమ్ » వీడియోలు » సినిమా

Video: సినీ నటుడు వీరంగం...చితకబాదిన జనం

సినిమా18:02 PM August 30, 2019

బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్,కన్నడ నటుడు హుచ్చ వెంకట్‌ను నడిరోడ్డుపై జనం చితకబాదారు.ఓ వ్యక్తితో వాగ్వాదానికి దిగిన వెంకట్.. అతనిపై దాడికి దిగడమే గాక.. అతని కారుపై కూడా దాడి చేశాడు.దీంతో అక్కడే ఉన్న కొంతమంది వెంకట్‌ను పట్టుకుని చితకబాదారు. వెంకట్ చేతిలో గాయపడ్డ దిలీప్ దీనిపై మాట్లాడుతూ.. 'నావైపు ఎందుకు చూస్తున్నావ్..? నేనెవరో తెలుసా..?' అంటూ తనే మొదట బెదిరించాడని చెప్పాడు. దానికి తాను బదులిస్తూ.. 'మీరు వెంకట్ కదా..' అన్నానని.. అంతే, ఆపై తన చెంప చెల్లుమనిపించి..అక్కడే ఉన్న తన కారుపై దాడికి పాల్పడ్డాడని దిలీప్ ఆరోపించాడు. నాపోక్లు గ్రామంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. కొంతమంది దీన్ని వీడియో తీయడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

webtech_news18