Kajal Aggarwal : గత వారం రోజుల నుండి ప్లూతో బాధపడుతున్న కాజల్... కొంత కోలుకొని జిమ్లో వర్కౌట్స్ చేస్తోంది. దానికి సంబందించిన కొన్ని వీడియోస్ను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.