హీరోయిన్ కాజల్ అగర్వాల్ హైదరాబాద్‌లో ఓ షోరూమ్ ఓపెనింగ్ సందర్భంగా సందడి చేసింది. కాజల్ రాక అభిమానుల్లో జోష్ నింపింది. ఆమెతో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు.