ఉన్నట్లుండి కొండచిలువ కానీ మీ ముందుకు వచ్చింది అనుకోండి.. ఏం చేస్తారు..? ఏం చేయడమేంట్రా బాబూ పరిగెత్తడం ఒక్కటే కదా.. ఇంకా ఏమైనా ఆప్షన్ ఉందా..? ఒప్పుకోడానికి మనసు రాకపోయినా.. ధైర్యం అనే ముసుగు కప్పుకున్నా కూడా మనలో చాలా మంది పైథాన్ కంట పడగానే చేసే పని అయితే ఇదే. కానీ కాజల్ మాత్రం మరోలా ఆలోచించింది.