అవును.. నమ్మడానికి కాస్త చిత్రంగా ఉంది కదా.. కానీ ఇదే నిజం. తాజాగా రాజమౌళి పార్టీలో ఎన్టీఆర్ చేసిన రచ్చ మామూలుగా లేదు. ఏకంగా పార్టీలో అక్కడ లేని బాలయ్యను బాగా హైలైట్ చేసాడు జూనియర్ ఎన్టీఆర్. బాబాయ్‌పై ఉన్న ప్రేమను చాటుకున్నాడు ఎన్టీఆర్. రాజమౌళి తనయుడు పెళ్లి వేడుకలో జరిగిన ఓ పార్టీలో జై బాలయ్య అంటూ ఎన్టీఆర్ అరవడం ఇప్పుడు వైరల్ అయిపోతుంది.