HOME » VIDEOS » Movies

Video : మా సమావేశంలో జరిగిన రచ్చపై స్పందించిన జీవిత రాజశేఖర్‌

సినిమా19:59 PM October 21, 2019

ఈనెల 20వ తేదీ ఆదివారం నాడు తెలుగు సినిమా నటీ నటుల సంఘం (మా) జనరల్‌ ఆత్మీయ సమావేశం నిర్మాతల మండలి హాలులో జరిగింది. సీనియర్‌ నరేశ్‌ అధ్యక్షుడిగా, డా. రాజశేఖర్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా జనరల్‌ కార్యదర్శిగా జీవిత రాజశేఖర్‌ 'మా' బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇదిలా వుండగా 'మా' సమావేశానికి సంబంధించిన విషయాలపై జీవిత రాజశేఖర్‌ వివరణ ఇచ్చారు.

webtech_news18

Top Stories