Janhvi Kapoor ; ప్రముఖ నటి శ్రీదేవి కుమార్తె, నటి జాన్వీకపూర్, తన స్నేహితులతో కలిసి అలిపిరి మార్గంలో కాలినడకన రాత్రి 11 గంటల సమయంలో తిరుమల చేరుకుంది. చివరి మెట్టు వద్ద కర్పూరం వెలిగించి మొక్కులు చెల్లించిన జాన్వీ, అనంతరం పద్మావతినగర్లోని శ్రీకృష్ణ విశ్రాంతి గృహంలో బసచేసింది.