హోమ్ » వీడియోలు » సినిమా

Video:ఫామ్‌హౌస్‌లో పవన్ కళ్యాణ్.. కార్తీక మాస దీక్ష స్వీకరించిన జనసేనాని..

సినిమా09:38 AM October 30, 2019

జనసేన చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమానికి వన రక్షణ అనే పేరుని పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఖరారు చేశారు. వన రక్షణ కార్యక్రమానికి కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా మంగళవారం ఉదయం పవన్ కల్యాణ్ శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ శివార్లలోని తన వ్యవసాయ క్షేత్రం పరిసరాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా ప్రారంభించారు. వన రక్షణ కార్యక్రమానికి ముందు శాస్త్రోక్తంగా పూజాదికాలు నిర్వహించారు. పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా గోవులను ఆప్యాయంగా దగ్గరికి తీసుకొని వాటికి అరటి పండ్లను తినిపించారు.

Kiran Kumar Thanjavur