హోమ్ » వీడియోలు » సినిమా

Video : వేణు మాధవ్ ఆరోగ్య పరిస్థితిపై జబర్దస్త్ రాకేష్ కీలక వ్యాఖ్యలు

సినిమా11:33 AM September 25, 2019

ప్రముఖ హాస్యనటుడు వేణు మాధవ్ ఆరోగ్య పరిస్థితిపై జరుగుతున్న ప్రచారంపై జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ స్పందించారు. వేణు మాధవ్ చనిపోయారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని రాకేష్ ఖండించారు.ఆయన మన మధ్య లేరని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్ మీడియాలో ప్రచారం చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి సోషల్ మీడియా నియంత్రణ పాటించాల్సిందిగా కోరారు. తాను స్వయంగా ఆస్పత్రికి వెళ్లి వేణు మాధవ్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నానని.. ఆయన శరీరం చికిత్సకు సహకరిస్తోందని,కోలుకుంటున్నారని చెప్పారు. ఆయన చనిపోయారంటూ టీవీల్లో వస్తున్న వార్తలు చూసి వేణు మాధవ్ తల్లి కలత చెందారని వాపోయారు. దయచేసి ఇలాంటి పరిస్థితుల్లో దుష్ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading